తెలుగు న్యూస్ / ఫోటో /
AP Weather Update: బంగాళాఖాతంలో 23న మరో అల్పపీడనం, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన
- AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారనుంది. ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉంటుంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఉత్తర కోస్తాలో నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. (image source pixabay )
(2 / 6)
దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల కురుస్తాయిన భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో కురుస్తాయి.
(3 / 6)
నవంబర్ 18, 19 తేదీలలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయి.
(4 / 6)
బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది. ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉంటుంది. బంగాళాఖాతంల వల్ల వీస్తున్న తూర్పు గాలుల పరభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి.(Unsplash)
(5 / 6)
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకోస్తా, యానాంలలో నేడు పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నవంబర్ 18,19తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.
ఇతర గ్యాలరీలు