(1 / 8)
యానిమల్ సినిమాతో నటి తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఈ అందాల భామ తాజాగా యూరప్‍లోని ఇటలీ, అల్బేనియాకు వెకేషన్‍కు వెళ్లారు. సముద్రం తీరాల్లో బికినీ లుక్‍లతో ఉన్న ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ బ్యూటీ.
(All pics: Instagram/ Triptii Dimri)
(2 / 8)
బ్లూకలర్ స్విమ్‍సూట్ బికినీలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయారు తృప్తి డిమ్రి. సముద్రం ఒడ్డున అందాలతో హీటెక్కించారు.
(3 / 8)
బ్లాక్ బికినీ ధరించి బీచ్‍లో ఇలా గ్లామర్ షో చేశారు తృప్తి. ఎండలో అలా సేదతీరుతూ పోజ్ ఇచ్చారు.
(4 / 8)
సముద్రపు నీటిలో స్టైలిష్‍గా నిలబడి ఇలా స్టన్నింగ్ పోజ్ ఇచ్చారు తృప్తి డిమ్రి. హ్యాపీగా ఉన్నానంటూ ఈ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
(5 / 8)
ఈ యూరప్ హాలీడేలో బాగా ఎంజాయ్ చేశారు తృప్తి డిమ్రి. బికినీ డ్రెస్‍లో సముద్రంలో చిల్ అయ్యారు.
(6 / 8)
బ్లాక్ స్విమ్‍సూట్‍తో పాటు స్కర్ట్, సన్‍గ్లాసెస్, క్యాప్ ధరించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు హాట్ బ్యూటీ తృప్తి.
(7 / 8)
తృప్తి డిమ్రి తదుపరి 'బ్యాడ్ న్యూజ్' అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‍గా నటించనున్నారు.
(8 / 8)
స్విమ్ సూట్‍పై వైట్ షర్ట్ వేసుకొని స్టన్నింగ్ సెల్ఫీ తీసుకున్నారు తృప్తి డిమ్రి. ఈ భామ బికినీ లుక్‍లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇతర గ్యాలరీలు