Tripti Dimri: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి నయా బోల్డ్ ఫొటోలు.. బ్లాక్ గౌనులో హాట్ షో
Tripti Dimri Latest Photos: యానిమల్ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి తృప్తి దిమ్రి తాజాగా సోషల్ మీడియాలో అందాలను హాట్‌గా ఆరబోసింది. బ్లాక్ కలర్ గౌనులో రకారకాల పోజులతో ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో అవి వైరల్‌గా మారాయి.
(1 / 7)
నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన లుక్‌లతో ఇంటర్నెట్‌లో మంటలు రేపుతుంటుంది. తృప్తి దిమ్రీ తాజాగా కొన్ని బోల్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె చాలా గ్లామరస్ స్టైల్‌లో కనిపిస్తోంది. (All Photos @Instagram)
(2 / 7)
లేటెస్ట్ ఫొటోల్లో తృప్తి దిమ్రి డిజైనర్ ఆఫ్-షోల్డర్ బ్లాక్ అండ్ గ్రే కలర్ డీప్ నెక్ గౌనులో ఎంతో హాట్‌గా కనిపించింది. కింద వయ్యారంగా కూర్చుని పోజు కూడా ఇచ్చింది.
(3 / 7)
తృప్తి దిమ్రీ తన చేతుల్లో బ్లాక్ కలర్ గ్లౌవ్స్ కూడా వేసుకుని స్పెషల్ గా కనిపించింది. ఇందులో మత్తెక్కే చూపులతో హాట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.
(4 / 7)
తృప్తి దిమ్రీ అందమైన చిరునవ్వు ఇస్తూ అదిరిపోయే పోజులు ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు తృప్తి అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
(5 / 7)
తృప్తి దిమ్రి ఈ ఫొటోలకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా కేవలం సంగీతాన్ని రిప్రజెంట్ చేసే సింబల్స్‌తో షేర్ చేసింది. ఇక ఆమె నయా బోల్డ్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(6 / 7)
తృప్తి దిమ్రి చాలా వరకు హాట్ లుక్‌లోనే దర్శనం ఇస్తుంటుంది. అలాగే తన అభిమానులు కూడా ఆమె నుంచి అదే కోరుకుంటారు. అందుకే తన ఫ్యాన్స్‌ను ఎప్పుడూ నిరాశపరచదు తృప్తి దిమ్రి. తాజాగా మరోసారి బోల్డ్ అవతార్‌లో ఆకర్షించింది.
ఇతర గ్యాలరీలు