శ్రీదేవితో తొలి మూవీ- సంతూర్ మమ్మీగా యాడ్- ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‌గా పేరు- ప్రభాస్‌కు జోడీ- ఈ బ్యూటీని కనిపెట్టారా?-animal actress tripti dimri first movie is mom with sridevi and now paired to prabhas in spirit tripti dimri biography ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శ్రీదేవితో తొలి మూవీ- సంతూర్ మమ్మీగా యాడ్- ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‌గా పేరు- ప్రభాస్‌కు జోడీ- ఈ బ్యూటీని కనిపెట్టారా?

శ్రీదేవితో తొలి మూవీ- సంతూర్ మమ్మీగా యాడ్- ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‌గా పేరు- ప్రభాస్‌కు జోడీ- ఈ బ్యూటీని కనిపెట్టారా?

Published Oct 12, 2025 08:30 PM IST Sanjiv Kumar
Published Oct 12, 2025 08:30 PM IST

అతిలోక సుందరి శ్రీదేవితో తొలి సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ సంతూర్ సోప్ యాడ్‌లో మమ్మీగా అలరించింది. మోడలింగ్ టైమ్‌లో సంతూర్ మమ్మీగా చేసిన ఈ బ్యూటిపుల్ ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రష్ అనిపించుకుంది. ఇప్పుడు ప్రభాస్‌కు జోడీ కట్టిన ఈ గ్లామర్ హీరోయిన్‌ ఎవరో ఇక్కడ లుక్కేయండి.

ఒక్క సినిమా చాలు నేషనల్ లెవెల్‌లో గుర్తింపు రావడానికి. అలాంటి ఒక్క సినిమా, ఒక్క పాత్ర కోసం హీరోలు, హీరోయిన్లు తెగ ఎదురుచూస్తుంటారు. అందుకోసం కష్టపడిన వారికి ఎప్పుడో ఒకసారి వారు కోరుకుంది జరుగుతుంది.

(1 / 8)

ఇందుకు మంచి ఉదాహరణే గ్లామర్ బ్యూటీ తృప్తి దిమ్రి. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ సినిమాతో జాతీయ స్థాయిలో ట్రెండ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.  బాబీ 2 అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది తృప్తి దిమ్రి.

(2 / 8)

(Instagram/Tripti Dimri)

నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నకు మించి మరి క్రేజ్ తెచ్చుకుంది తృప్తి దిమ్రి. అంతేకాకుండా తృప్తి దిమ్రి మరో నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ పొగిడేశారు.

(3 / 8)

అలాంటి తృప్తి దిమ్రి మొదటగా నటించిన సినిమా మామ్. హిందీలో వచ్చిన ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. శ్రీదేవి మెయిన్ లీడ్‌లో నటించిన చివరి సినిమా అయిన మామ్‌తో తృప్తి నటిగా అరంగేట్రం చేసింది.

(4 / 8)

అంతకుముందు మోడలింగ్ చేసిన తృప్తి దిమ్రి సంతూర్ సోప్‌ యాడ్ కూడా చేసింది. అందులో సంతూర్ మమ్మీగా కనిపించింది. అయితే, ఈ విషయం యానిమల్ తర్వాత అందరి దృష్టికి వచ్చింది.

(5 / 8)

ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా చేయబోతుంది హాట్ భామ తృప్తి దిమ్రి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాలో దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత హీరోయిన్‌గా తృప్తి ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.

(6 / 8)

హీరోయిన్‌గా సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్న తృప్తి దిమ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరే హాట్ అండ్ గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. దీంతో తృప్తి దిమ్రి గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి.

(7 / 8)

డిఫరెంట్ డ్రెస్సులో హాట్‌గా అందాలు ప్రదర్శిస్తుంటుంది తృప్తి దిమ్రి. ఈ నయా నేషనల్ క్రష్ అందాలు చూసి నెటిజన్స్ మతులు పోగొట్టుకుంటారు. అంతేకాకుండా పలు విధాలుగా ఆ ఫొటోలకు కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు