Ali Daughter Wedding Reception Photos: అలీ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు
Ali Daughter Wedding Reception Photos: ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తే ఫాతిమా వివాహం ఇటీవలే జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రెటీలు కూడా వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు.
(4 / 6)
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. అలీ కుమార్తే ఫాతిమా.. షహయాజ్ అనే డాక్టర్‌ను వివాహం చేసుకుంది.
(6 / 6)
వైద్య విద్యను అభ్యసించిన ఫాతిమా.. గుంటూరుకు చెందిన డాక్టర్లు జమిలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్‌ను వివాహం చేసుకుంది. వీరంతా వైద్యులే కావడం విశేషం. స్వస్థలం గుంటూరే అయినప్పటికీ.. వీరి కుటుంబం లండన్‌లో సెటిలైంది.
ఇతర గ్యాలరీలు