(1 / 5)
ట్రెండీ చీరకట్టులో హాట్ గా మెరిసిపోయింది విష్ణుప్రియ భీమినేని. అందాలను బోల్డ్ గా పరిచేసి కుర్రకారును రెచ్చగొడుతోంది ఈ భామ.
(instagram-vishnupriyabhimeneni)(2 / 5)
కైపెక్కించే లుక్స్ తో, కవ్వించే ఫోజులతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది విష్ణుప్రియ. లవ్, ఇన్ఫినిటీ ఎమోజీలతో ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ బ్యూటీ.
(instagram-vishnupriyabhimeneni)(3 / 5)
స్టన్నింగ్ లుక్స్ తో విష్ణు ప్రియ ఎద అందాలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. వావ్, హాట్, బోల్డ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరో హాట్ యాంకర్ అషు రెడ్డి కూడా విష్ణు ప్రియ ఫొటోలను లైక్ చేసింది.
(instagram-vishnupriyabhimeneni)(4 / 5)
సండే పోస్ట్, లవ్, లైట్, గుడ్ మూడ్, ఏకాదశి అంటూ ట్యాగ్ లు ఇచ్చింది ఈ ఫొటోలకు. సండే అయితే మాత్రం మరీ ఇంతలా హాట్ నెస్ తో హీట్ పెంచేస్తే ఎలా అని కుర్రాళ్లు అడుగుతున్నారు.
(instagram-vishnupriyabhimeneni)(5 / 5)
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అలరించింది. స్టార్ మాలో వచ్చిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది.
(instagram-vishnupriyabhimeneni)ఇతర గ్యాలరీలు