(1 / 7)
టాలీవుడ్ బుల్లితెరపై పాపులర్ యాంకర్స్‌లలో ఒకరిగా వెలుగొందుతోంది ముద్దుగుమ్మ విష్ణు ప్రియ భీమనేని.
(2 / 7)
యాంకర్‌గానే కాకుండా సినిమాలు, యూట్యూబ్ వెబ్ సిరీసులతో పాపులారిటీ తెచ్చుకుంది బ్యూటిఫుల్ విష్ణు ప్రియ భీమనేని.
(3 / 7)
ఇక రీసెంట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించింది యాంకర్ విష్ణుప్రియ. అయితే, పృథ్వీరాజ్ శెట్టిని ప్రేమించి ఫ్యాన్స్ నుంచి నెగెటివిటీ మూటగట్టుకుంది.
(4 / 7)
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, హాట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని తనవైపుకు లాక్కొంటుంది యాంకర్ విష్ణుప్రియ. తాజాగా రెడ్ కలర్ ట్రాన్సపరెంట్ చీరలో అందాలు ఆరబోసింది బ్యూటిఫుల్ విష్ణుప్రియ.
(5 / 7)
రెడ్ కలర్ సారీ కట్టుకున్న యాంకర్ విష్ణుప్రియ చీర కొంగును పైకి గాలికొదిలేసి మరి వయ్యారాలు పోయింది. వివిధ పోజులిస్తూ నడుము అందాలు చూపించేసింది. అలాగే స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని అందాలతో మైమరిపించింది.
(6 / 7)
భారీ అందాలతో అట్రాక్ట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ట్రాన్సపరెంట్ చీరలో నడము చూపిస్తూ కవ్వించింది. బ్యూటిఫుల్ స్మైల్‌తో ఆకట్టుకుంది. దీంతో యాంకర్ విష్ణుప్రియ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
(7 / 7)
ఇలా బుల్లితెరపై టీవీ షోలు, పలు ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇతర గ్యాలరీలు