తెలుగు న్యూస్ / ఫోటో /
Suma Kanakala: యాంకర్ సుమ కనకాల హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఇదే - దిగ్గజ దర్శకుడి సినిమాతో ఎంట్రీ...కానీ
ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది సుమ కనకాల. స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే సుమ ఉండాల్సిందే. యాంకర్‌గానే కాకుండా అడపాదడపా తన యాక్టింగ్ టాలెంట్‌ను చాటుతోంది సుమ కనకాల.
(2 / 6)
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా నటించాడు.
(3 / 6)
1996లో రిలీజైన లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయింది.
ఇతర గ్యాలరీలు