Anchor Suma: సుమ కీలక పాత్రలో కొత్త సినిమా.. హీరోగా ప్రియదర్శి, రానా సమర్పణ.. లాంచ్‍కు హాజరైన సందీప్ రెడ్డి వంగా-anchor suma kanakala and priyadarshi movie premante launched and sandeep reddy vanga rana daggubati attends ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anchor Suma: సుమ కీలక పాత్రలో కొత్త సినిమా.. హీరోగా ప్రియదర్శి, రానా సమర్పణ.. లాంచ్‍కు హాజరైన సందీప్ రెడ్డి వంగా

Anchor Suma: సుమ కీలక పాత్రలో కొత్త సినిమా.. హీరోగా ప్రియదర్శి, రానా సమర్పణ.. లాంచ్‍కు హాజరైన సందీప్ రెడ్డి వంగా

Jan 19, 2025, 05:56 PM IST Chatakonda Krishna Prakash
Jan 19, 2025, 05:56 PM , IST

  • Anchor Suma: ప్రియదర్శి హీరోగా ప్రేమంటే చిత్రం రానుంది. ఈ మూవీలో యాంకర్ సుమ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు (జనవరి 19) జరిగింది.

ప్రముఖ యాంకర్ సుమ కనకాల.. కొన్ని సినిమాల్లోనూ కనిపించారు. సపోర్టింగ్ రోల్స్ చేశారు. సుమ ప్రధాన పాత్రలో 2022లో జయమ్మ పంచాయతీ చిత్రం వచ్చింది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. అయితే, ఇప్పుడు 'ప్రేమంటే?' అనే చిత్రంలో సుమ కీలకపాత్ర పోషిస్తున్నారు.

(1 / 5)

టాలెండెట్ యాక్టర్ ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా ఉన్న ప్రేమంటే మూవీలో సుమ కీరోల్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు (జనవరి 19) ప్రారంభమైంది. 

(2 / 5)

ప్రేమంటే సినిమాను హీరో దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ రొమాంటిక్ డ్రామా మూవీని కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా లాంచ్‍కు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రానా కూడా హాజరయ్యారు. 

(3 / 5)

ప్రేమంటే చిత్రానికి ఫస్ట్ క్లాప్ కొట్టారు రానా. కెమెరా స్విచ్చాన్ చేశారు సందీప్ రెడ్డి వంగా.

(4 / 5)

ప్రేమంటే చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‍పీ, స్పిరిట్ మీడియా బ్యానర్లు కలిసి ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు