మల్టీ కలర్ శారీలో నడుము ఒంపులు చూపిస్తూ మతి పోగొడుతున్న శ్రీముఖి.. చూస్తూనే ఉండిపోవాలనిపించే అందమంటూ..-anchor sreemukhi in saree photos looks very hot and stunning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మల్టీ కలర్ శారీలో నడుము ఒంపులు చూపిస్తూ మతి పోగొడుతున్న శ్రీముఖి.. చూస్తూనే ఉండిపోవాలనిపించే అందమంటూ..

మల్టీ కలర్ శారీలో నడుము ఒంపులు చూపిస్తూ మతి పోగొడుతున్న శ్రీముఖి.. చూస్తూనే ఉండిపోవాలనిపించే అందమంటూ..

Published Apr 28, 2025 03:17 PM IST Hari Prasad S
Published Apr 28, 2025 03:17 PM IST

శ్రీముఖి చీరలో రెచ్చిపోయింది. తన నడుము ఒంపులు చూపిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. మల్టీ కలర్ శారీలో ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ చూస్తే మీరు చూపు తిప్పుకోలేరు.

శ్రీముఖి నడుము అందాలు చూశారా? రంగురంగుల చీరలో ఈ హాట్ యాంకర్ మరింత సెక్సీగా కనిపిస్తోంది.

(1 / 5)

శ్రీముఖి నడుము అందాలు చూశారా? రంగురంగుల చీరలో ఈ హాట్ యాంకర్ మరింత సెక్సీగా కనిపిస్తోంది.

శ్రీముఖి ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

(2 / 5)

శ్రీముఖి ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

చూపు తిప్పుకోలేని అందం నీదంటూ ఒకరు కామెంట్ చేశారు. కాస్త సన్నబడినట్లున్నావ్ అని మరొకరు అన్నారు.

(3 / 5)

చూపు తిప్పుకోలేని అందం నీదంటూ ఒకరు కామెంట్ చేశారు. కాస్త సన్నబడినట్లున్నావ్ అని మరొకరు అన్నారు.

చీరలోనూ శ్రీముఖి ఇచ్చిన హాట్ పోజులు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

(4 / 5)

చీరలోనూ శ్రీముఖి ఇచ్చిన హాట్ పోజులు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

హాట్, సెక్సీ కలిపితే శ్రీముఖి అంటూ ఈ ఫొటోలపై ఓ అభిమాని కామెంట్ చేశారు

(5 / 5)

హాట్, సెక్సీ కలిపితే శ్రీముఖి అంటూ ఈ ఫొటోలపై ఓ అభిమాని కామెంట్ చేశారు

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు