(1 / 5)
ఇలా కైపిక్కించేలా చూస్తే కుర్రకారు తట్టుకునేనా! ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్టు చేసిన ఫొటోలో హాట్ నెస్ తో అలరిస్తోంది శ్రీముఖి.
(instagram-sreemukhi)(2 / 5)
రెడ్ కలర్ లో డీప్ నెక్ గౌన్ లో అందాలు ఆరబోసింది శ్రీముఖి. ఆమె లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి.
(instagram-sreemukhi)(3 / 5)
స్టన్నింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది శ్రీముఖి. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు ఈవెంట్లతో బిజీగా ఉండే ఈ భామ.. మధ్యలో ఇలా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలతో అలరిస్తుంటుంది.
(instagram-sreemukhi)(4 / 5)
తెలుగులో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి స్టార్ మాలో ఆదివారం విత్ మా పరివారం షో చేస్తోంది. మొన్నటి వరకూ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2కు హోస్ట్ గా చేసింది. తెలుగు బిగ్ బాస్ లోనూ అలరించింది.
(instagram-sreemukhi)(5 / 5)
తెలుగులో కొన్ని సినిమాల్లోనూ కనిపించింది శ్రీముఖి. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చంద్రిక, నేను శైలజ, క్రేజీ అంకుల్స్, భోళా శంకర్ తదితర సినిమాల్లో నటించింది.
(instagram-sreemukhi)ఇతర గ్యాలరీలు