
(1 / 6)
చూశారుగా సిరి హనుమంత్ హొయలు. తన ఫేవరెట్ బ్లాక్ శారీలో ఆమె మరోసారి ఇలా నడుము అందాలు చూపిస్తోంది.

(2 / 6)
చీరకట్టులో చంపేయడం అంటే ఇదే అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.

(3 / 6)
మొదట న్యూస్ రీడర్ గా, తర్వాత యాంకర్ గా, ఆ తర్వాత నటిగా ఎదుగుతూ వెళ్తున్న సిరి హనుమంత్ తరచూ ఇలా బ్లాక్ శారీలో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

(4 / 6)
ఈ ఫొటోలకు అభిమానులే కాదు.. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ భీమినేని కూడా లైక్ కొట్టింది.

(5 / 6)
అభిమానులు కూడా ఈ ఫొటోలకు బ్లాక్, రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.

(6 / 6)
సిరి హనుమంత్ లేటెస్ట్ ఫొటోలు
ఇతర గ్యాలరీలు