(1 / 5)
యాంకర్ విష్ణు ప్రియ మరోసారి బోల్డ్ ఫొటోస్ తో రెచ్చిపోయింది. ఎద అందాలు కనిపించేలా ఫ్యాన్స్ కోసం పరువాల ప్రదర్శనకు తెరతీసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)(2 / 5)
శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది విష్ణు ప్రియ. అక్కడ ఇలా ఫొటోలకు హాట్ హాట్ ఫోజులిచ్చింది. సోల్ థెరపీ, శ్రీలంకను లవ్ చేస్తున్నా అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ.
(instagram-Vishnupriyaa bhimeneni)(3 / 5)
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. బోల్డ్ లుక్స్ తో ఈ ముద్దుగుమ్మ హీట్ పెంచేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
(instagram-Vishnupriyaa bhimeneni)(4 / 5)
తెలుగులో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో మరింత ఫేమస్ అయింది. ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.
(instagram-Vishnupriyaa bhimeneni)(5 / 5)
తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది విష్ణు ప్రియ. రీసెంట్ గా స్టార్ మాలోనే వచ్చిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లోనూ సందడి చేసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)ఇతర గ్యాలరీలు