(2 / 8)
యాంకర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది అనసూయ.
(3 / 8)
నాగ సినిమా తర్వాత స్టార్ మా మ్యూజిక్ వంటి పలు ఛానెల్స్‌లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది అనసూయ భరద్వాజ్.
(4 / 8)
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ.
(5 / 8)
ఓవైపు యాంకర్‌గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనతో ఆకట్టుకుంది అనసూయ.
(6 / 8)
రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చేసిన అనసూయ భరద్వాజ్‌కు నటిగా ప్రశంసలు దక్కాయి.
ఇతర గ్యాలరీలు