Anasuya in Trendy Look: ట్రెండీ లుక్‌లో క‌ట్టిప‌డేస్తున్న అన‌సూయ‌-anchor anasuya latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Anchor Anasuya Latest Photoshoot

Anasuya in Trendy Look: ట్రెండీ లుక్‌లో క‌ట్టిప‌డేస్తున్న అన‌సూయ‌

Oct 02, 2022, 09:00 PM IST HT Telugu Desk
Oct 02, 2022, 09:00 PM , IST

ఇటీవ‌లే జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు ప‌లికింది అన‌సూయ‌. యాంక‌ర్‌గా కొత్త జ‌ర్నీని మొద‌లుపెట్టింది. ఓ వైపు టీవీషోస్‌తో బిజీగా ఉంటూనే వెండితెర‌పై డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో మెరుస్తోంది.

ఆదివారం వైట్ ట్రాన్స్‌ఫ‌రెంట్ ఫుల్ లెంగ్త్ టాప్‌, డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది అన‌సూయ‌.

(1 / 5)

ఆదివారం వైట్ ట్రాన్స్‌ఫ‌రెంట్ ఫుల్ లెంగ్త్ టాప్‌, డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది అన‌సూయ‌.(Anasuya Bharadwaj/Instagram)

ట్రెండీ లుక్‌లో అన‌సూయ క్యూట్‌గా ఉంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(2 / 5)

ట్రెండీ లుక్‌లో అన‌సూయ క్యూట్‌గా ఉంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(Anasuya Bharadwaj/Instagram)

ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న పుష్ప -2లో అన‌సూయ న‌టిస్తోంది.

(3 / 5)

ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న పుష్ప -2లో అన‌సూయ న‌టిస్తోంది.(Anasuya Bharadwaj/Instagram)

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌మార్తండ‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది.

(4 / 5)

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌మార్తండ‌లో కీల‌క పాత్ర పోషిస్తోంది.(Anasuya Bharadwaj/Instagram)

అన‌సూయ‌

(5 / 5)

అన‌సూయ‌(Anasuya Bharadwaj/Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు