Anasuya Hot: కర్లీ హెయిర్‌తో అనసూయ భరద్వాజ్ హాట్ షో- రంగమ్మత్త కొత్త లుక్ చూశారా?-anchor anasuya in green sleeveless bodycon dress with curly hair anasuya bharadwaj in kiraak boys khiladi girls ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anasuya Hot: కర్లీ హెయిర్‌తో అనసూయ భరద్వాజ్ హాట్ షో- రంగమ్మత్త కొత్త లుక్ చూశారా?

Anasuya Hot: కర్లీ హెయిర్‌తో అనసూయ భరద్వాజ్ హాట్ షో- రంగమ్మత్త కొత్త లుక్ చూశారా?

Published Jul 20, 2024 04:06 PM IST Sanjiv Kumar
Published Jul 20, 2024 04:06 PM IST

Anchor Anasuya Photos With Curly Hair: యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా కర్లీ హెయిర్‌తో డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న యాంకర్ అనసూయ ఆ షో కోసం ఇలా రెడీ అయింది.

నటిగా సినిమాల్లో అలరిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. వివిధ పాత్రలతో అలరిస్తూ నటింగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.  

(1 / 7)

(All Photos @ Anasuya Bharadwaj Instagram)

జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్. అనంతరం జబర్దస్త్ షోకి యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.  

(2 / 7)

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ అనంతరం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్. 

(3 / 7)

క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్ వంటి తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటనతో అట్రాక్ట్ చేసింది అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా బాగా పాపులర్ అయింది. 

(4 / 7)

ఇటీవలే రజాకార్ సినిమాలో మంచి కీ రోల్ చేసిన అనసూయ ప్రస్తుతం అరి సినిమా చేస్తోంది. ఇందులో ఇతరుల అందంపై అసూయ పడే క్యారెక్టర్‌లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్.  

(5 / 7)

సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ షోతో అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. తాజాగా స్టార్ మాలోని కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో కోసం డిఫరెంట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.  

(6 / 7)

గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో కర్లీ హెయిర్‌తో భిన్నంగా కనిపించింది అనసూయ భరద్వాజ్. దీంతో చాలా హాట్‌గా దర్శనం ఇచ్చిన అనసూయ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

(7 / 7)

ఇతర గ్యాలరీలు