Anasuya Hot: చీరలో నడుము మడతలు చూపిస్తూ అనసూయ స్పైసీ షో.. రెడ్ హాట్ పిక్స్ వైరల్
Anchor Anasuya Photos In Red Saree: యాంకర్ అనసూయ భరద్వాజ్ రెడ్ హాట్ లుక్స్‌లో రచ్చ ఆకట్టుకుంది. రెడ్ కలర్ సారీ కట్టిన అనసూయ అదిరిపోయే పోజులు ఇస్తూ నడుము అందాలు చూపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అనసూయ దిగిన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
నటిగా సినిమాల్లో అలరిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. వివిధ పాత్రలతో అలరిస్తూ నటింగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.
(2 / 6)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్. అనంతరం జబర్దస్త్ షోకి యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.
(3 / 6)
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ అనంతరం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్.
(4 / 6)
క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్ వంటి తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటనతో అట్రాక్ట్ చేసింది అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా బాగా పాపులర్ అయింది.
(5 / 6)
ఇటీవలే రజాకార్ సినిమాలో మంచి కీ రోల్ చేసిన అనసూయ ప్రస్తుతం అరి సినిమా చేస్తోంది. ఇందులో ఇతరుల అందంపై అసూయ పడే క్యారెక్టర్‌లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్.
ఇతర గ్యాలరీలు