Anasuya New Year Celebrations: బోల్డ్ డ్రెస్‌లో వైల్డ్‌గా అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భర్త, పిల్లల ముందే హాట్ పోజులు
- Anasuya New Year Celebrations: అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఓ బోల్డ్ డ్రెస్‌లో చాలా వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తన భర్త, పిల్లలతో కలిసి ఆమె కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.

(1 / 6)
Anasuya New Year Celebrations: అనసూయ రోజురోజుకీ బోల్డ్‌నెస్ హద్దులు చెరిపేస్తోంది. కొత్త ఏడాదికి ఆమె చాలా బోల్డ్ డ్రెస్ లో చాలా వైల్డ్ గా వెల్‌కమ్ చెప్పింది.
(2 / 6)
Anasuya New Year Celebrations: తన న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోలు, వీడియోలను అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(3 / 6)
Anasuya New Year Celebrations: హ్యాపీ 2025 మై లవ్లీస్.. గతేడాది మనలో చాలా మందికి చాలా కష్టంగా సాగిందని నాకు తెలుసు. అయితే ప్రతి సూర్యాస్తమయం రీసెట్ చేసుకోవడానికి ఓ అవకాశం.. ప్రతి సూర్యోదయం కొత్త కళ్లతో మొదలవుతుంది. రీసెట్ చేసుకోవడానికి 365 అవకాశాలు మళ్లీ వచ్చినందుకు.. చెప్పడానికి ఇది బాగానే అనిపిస్తుంది కానీ ప్రతి రోజూ ఏదో ఒక తప్పు చేేసేయకండి అంటూ అనసూయ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పింది.
(4 / 6)
Anasuya New Year Celebrations: తన భర్త, పిల్లలతో కలిసి అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
(5 / 6)
Anasuya New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఓ ఈవెంట్ కు వెళ్లినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు