చీరలో అనసూయ క్యూట్ పోజులు.. రెట్రో లుక్‌లో హాట్ యాంకర్.. ఏవండోయ్ అని పిలుస్తూ..-anasuya in saree retro look shared some stunning photos on instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చీరలో అనసూయ క్యూట్ పోజులు.. రెట్రో లుక్‌లో హాట్ యాంకర్.. ఏవండోయ్ అని పిలుస్తూ..

చీరలో అనసూయ క్యూట్ పోజులు.. రెట్రో లుక్‌లో హాట్ యాంకర్.. ఏవండోయ్ అని పిలుస్తూ..

Published Apr 25, 2025 07:21 PM IST Hari Prasad S
Published Apr 25, 2025 07:21 PM IST

అనసూయ చీరలో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ రెట్రో లుక్ లో ఆమె స్టన్నింగా కనిపిస్తోంది. ఏవండోయ్ అని పిలుస్తూ ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చాలా బాగున్నావంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హాట్ ఫొటోలతో రచ్చ చేసే అనసూయ ఈసారి పద్ధతిగా చీర కట్టుకొని కెమెరాకు పోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసింది.

(1 / 9)

హాట్ ఫొటోలతో రచ్చ చేసే అనసూయ ఈసారి పద్ధతిగా చీర కట్టుకొని కెమెరాకు పోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసింది.

ఏవండోయ్.. ఏంచేస్తున్నట్టో అనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

(2 / 9)

ఏవండోయ్.. ఏంచేస్తున్నట్టో అనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

అనసూయ ఈ చీర లుక్ అభిమానులకు బాగా నచ్చేసింది. అందుకే చాలా మంది రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు.

(3 / 9)

అనసూయ ఈ చీర లుక్ అభిమానులకు బాగా నచ్చేసింది. అందుకే చాలా మంది రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు.

మోడ్రన్ డ్రెస్సులో ఆమె ఎంత హాట్ గా కనిపిస్తుందో.. ఈ సాంప్రదాయ చీరకట్టులోనూ అంతే అందంగా కనిపిస్తోంది.

(4 / 9)

మోడ్రన్ డ్రెస్సులో ఆమె ఎంత హాట్ గా కనిపిస్తుందో.. ఈ సాంప్రదాయ చీరకట్టులోనూ అంతే అందంగా కనిపిస్తోంది.

అనసూయకు ఇన్‌స్టాగ్రామ్ లో 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

(5 / 9)

అనసూయకు ఇన్‌స్టాగ్రామ్ లో 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అనసూయ తరచూ తన గ్లామరస్ ఫొటోలతో తన ఫాలోవర్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

(6 / 9)

అనసూయ తరచూ తన గ్లామరస్ ఫొటోలతో తన ఫాలోవర్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.

అనసూయ భరద్వాజ్ రెట్రో లుక్

(7 / 9)

అనసూయ భరద్వాజ్ రెట్రో లుక్

ఈమధ్యే స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ఇప్పుడిలా సడెన్ గా చీరకట్టులో కనిపించి ఆశ్చర్యపరిచింది.

(8 / 9)

ఈమధ్యే స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ఇప్పుడిలా సడెన్ గా చీరకట్టులో కనిపించి ఆశ్చర్యపరిచింది.

అనసూయ ఈ లుక్, బ్లౌజ్ డిజైన్, స్టైల్ క్రెడిట్ ను రిషి చౌదరికి ఇచ్చింది

(9 / 9)

అనసూయ ఈ లుక్, బ్లౌజ్ డిజైన్, స్టైల్ క్రెడిట్ ను రిషి చౌదరికి ఇచ్చింది

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు