(1 / 10)
Anasuya Glamorous Photos: అనసూయ గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ చారిటీ కోసం ఆమె తొలిసారి ర్యాంప్ వాక్ చేసింది.
(2 / 10)
Anasuya Glamorous Photos: ఈ ర్యాంప్ వాక్ ఫొటోలను అనసూయ సోమవారం (ఏప్రిల్ 14) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(3 / 10)
Anasuya Glamorous Photos: మెరుపులు, విజయం.. చారిటీ, చరిష్మా.. అందమైన వ్యక్తులు అందమైన హృదయాలు.. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు.. ఎంతో అందమైన రాత్రిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నా తొలిసారి ర్యాంప్ వాక్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫొటోలను షేర్ చేసింది.
(6 / 10)
Anasuya Glamorous Photos: క్వీన్ లా ఉన్నావని, డూప్లికేట్ అనుష్క శెట్టి అని కొందరు అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు