తెలుగు న్యూస్ / ఫోటో /
Anasuya Bharadwaj: తన ఏజ్ రివీల్ చేసిన అనసూయ - ఈ ఏజ్‌లో కూడా కత్తిలా ఉన్నాననుకోవాలంటూ కామెంట్స్
Anasuya Bharadwaj: అనసూయ తన ఏజ్ ఎంతో రివీల్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అనసూయ, యాంకర్ రవి మధ్య ఏజ్ గురించి సరదాగా సాగిన సంభాషణ ఆకట్టుకుంటోంది.
(1 / 5)
తన బర్త్‌డే వేడుకల సందర్భంగా తీసిన ఓ వీడియోలో యాంకర్ రవి తన ఏజ్ 27...అనసూయ ఏజ్ 37 అంటూ పేర్కొన్నాడు.
(3 / 5)
39 ఏజ్‌లో కూడా కత్తిలా ఉన్నానని అందరూ అనుకోవాలి అంటూ అనసూయ ఈ వీడియోలో రవితో చెబుతూ కనిపించింది.
ఇతర గ్యాలరీలు