(1 / 10)
అనసూయ భరద్వాజ్ తెల్ల చీర, గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజులో ఇలా అందంగా కనిపించింది.
(2 / 10)
మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లిన ఆమె ఓ చెట్టు కింద ఇలా నవ్వుతూ కెమెరాకు పోజులిచ్చింది.
(3 / 10)
గుడి దగ్గర ఉన్న ఆవులతో ఆమె ఇలా ఆప్యాయంగా కనిపించింది.
(4 / 10)
ఓ కవితలా అనిపించిన రోజు అనే క్యాప్షన్ తో అనసూయ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(5 / 10)
ఈ ఫొటోల్లో అనసూయ అందానికి ఫిదా అయిన అభిమానులు ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు
(6 / 10)
అనసూయ ఓ హనుమంతుడి గుడికి వెళ్లినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
(7 / 10)
గుడి ఆవరణలో అనసూయ ఈ స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
(8 / 10)
ఆంజనేయుడి సన్నిధిలో అనసూయ
(9 / 10)
సింపుల్ మేకప్‌తో అనసూయ ఈ ఫొటోల్లో ఎంతో అందంగా కనిపించింది.
(10 / 10)
గుడి ఆవరణలోని గోవులతో అనసూయ భరద్వాజ్
ఇతర గ్యాలరీలు