(1 / 7)
చీర అయినా, మోడర్న్ డ్రెస్ అయినా అనసూయ హాట్‌నెస్ ఏమాత్రం తగ్గదు అనడానికి ఈ ఫొటోలే నిదర్శనం.
(2 / 7)
అనసూయ శుక్రవారం (మే 23) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 7)
హే సిరి.. నా కోసం ఓ పాట పాడు.. రేపు సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో రానున్న అప్సర అవార్డుల కోసం అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
(4 / 7)
ఈ ఫొటోలపై పలువురు ఫ్యాన్స్.. సెక్సీ, హాట్ అంటూ కామెంట్స్ చేశారు. చీర బాగానే ఉన్నా.. ముక్కు పోగు మాత్రం అస్సలు బాలేదని మరికొందరు అన్నారు.
(5 / 7)
కొన్ని రోజులుగా తన కొత్త ఇంటి గృహ ప్రవేశం, తన పెద్ద కొడుకు ఉపనయనం ఫొటోలను పంచుకున్న ఆమె.. మళ్లీ ఇలా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది.
(6 / 7)
వయసు మీద పడుతున్నా వైన్ లాగా మరింత హాట్ గా మారుతున్నావంటూ ఓ అభిమాని ఈ ఫొటోలపై కామెంట్ చేయడం విశేషం.
(7 / 7)
అనసూయ భరద్వాజ్ ఫ్లోరల్ శారీ ఫొటోస్
ఇతర గ్యాలరీలు