చీరలో అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలు.. శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులు.. కొంటె చూపులతో అందాలు!-anasuya bharadwaj elegant photos in saree and dance with sekhar master for kiraak boys khiladi girls 2 anasuya pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చీరలో అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలు.. శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులు.. కొంటె చూపులతో అందాలు!

చీరలో అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలు.. శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులు.. కొంటె చూపులతో అందాలు!

Published Apr 28, 2025 02:14 PM IST Sanjiv Kumar
Published Apr 28, 2025 02:14 PM IST

నీలి రంగు చీరలో అనసూయ భరద్వాజ్ గ్లామర్‌గా అట్రాక్ట్ చేసింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 షో కోసం రెడీ అయిన అనసూయ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన అనసూయ గ్లామర్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. కొంటె చూపులతో అనసూయ అందాలు వడ్డించింది.

అటు సినిమాలతో వెండితెరపై ఇటు షోలతో బుల్లితెరపై తెగ సందడి చేసేస్తుంది అనసూయ భరద్వాజ్. అలాగే, సోషల్ మీడియాలో అట్రాక్టివ్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ బ్యూటీఫుల్ మాజీ యాంకర్.

(1 / 8)

(Instagram/Anasuya Bharadwaj)

తాజాగా బ్లూ, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న చీరలో ఎంతో అందంగా కనిపించి కవ్వించేసింది అనసూయ భరద్వాజ్. చీరలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని గ్లామర్ ఒలకబోసింది ఈ యాంకరమ్మా.

(2 / 8)

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, కొంటె చూపులతో అందాల విందు చేసింది యాంకర్ అనసూయ. బ్యాక్ చూపిస్తూ, నడుము చూపిస్తూ హాట్ షో చేసింది అనసూయ భరద్వాజ్.

(3 / 8)

అంతేకాకుండా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి నవ్వుతూ పోజులిచ్చిన యాంకర్ అనసూయ డ్యాన్స్ స్టెప్పులేసింది. శేఖర్ మాస్టర్‌తో అనసూయ ఇచ్చిన పోజులు వైరల్ అవుతున్నాయి.

(4 / 8)

అయితే, ఈ ఫొటోలు స్టార్ మాలో ప్రసారం అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 షో కోసం అని తెలుస్తోంది. ఈ షో సందర్భంగానే శేఖర్ మాస్టర్‌తో అనసూయ భరద్వాజ్ డ్యాన్స్ స్టెప్పులేసింది.

(5 / 8)

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 షో సందర్భంగా దిగిన ఫొటోలను అనసూయ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది యాంకరమ్మా. "స్వీట్, స్పైస్, ప్రతీది నైస్.. ఒకవేళ కాకపోవచ్చు" అని క్యాప్షన్ రాసుకొచ్చిన అనసూయ గేమ్ ఛేంజర్ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది.

(6 / 8)

యాంకర్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బెస్ట్ జోడీ, కుదురుతుంది మీకు అలాగా, సూపర్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(7 / 8)

కాగా, రీసెంట్‌గా అనసూయ భరద్వాజ్ పుష్ప 2, రజాకార్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. త్వరలో అరి అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు