(1 / 5)
ఓవైపు వెండితెరపై సినిమాలతో మరోవైపు షోలతో బుల్లితెరపై తెగ సందడి చేసేస్తుంది బ్యూటిపుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సినిమాల్లో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ పాత్రలు చేసే అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో మాత్రం అట్రాక్టివ్ ఫొటోలతో రచ్చ చేస్తోంది.
(2 / 5)
తాజాగా కలర్ ఫుల్ డ్రెస్సులో వయ్యారాలు బోయింది మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో వయ్యారంగా పోజులు ఇస్తూ అందాలతో మెస్మరైజ్ చేసింది ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్.
(3 / 5)
ఫ్రంట్, బ్యాక్ యాంగిల్స్‌లో పోజులిస్తూ స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ. అలాగే, హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
(4 / 5)
కొంటె చూపులు, దుపట్టాతో ఆడుతూ అల్ట్రా గ్లామర్ లుక్‌లో దర్శనం ఇచ్చిన అనసూయ భరద్వాజ్ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 షోలో భాగంగా ఇలా రెడీ అయి అబ్బాయిలకు మతి పోగొట్టేలా చేసింది. దీంతో నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “చాలా రోజుల తర్వాత నడుము చూపించింది” అంటూ ఒక నెటిజన్ కొంటెగా రియాక్ట్ అయ్యాడు.
(5 / 5)
అంతేకాకుండా, అల్ట్రా గ్లామర్ లుక్‌లో దర్శనం ఇచ్చిన అనసూయ భరద్వాజ్ నాభి,నడుము అందాలూ చూపిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపింది. దీంతో అనసూయ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతుంది. అనసూయ అందంతోపాటు డ్రెస్‌పై కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్స్.
ఇతర గ్యాలరీలు