(1 / 6)
ఒకవైపు సిల్వర్ స్క్రీన్‌పై మూవీస్‌తో మరోవైపు షోలతో చిన్నతెరపై తెగ సందడి చేస్తోన్న బ్యూటిపుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సినిమాల్లో పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తున్నఅనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తోంది.
(Instagram/Anasuya Bharadwaj)
(2 / 6)
తాజాగా ఇవాళ (జూన్ 7) బ్రౌన్ కలర్ డ్రెస్సులో రచ్చ చేసింది యాంకర్ అనసూయ. స్టన్నింగ్ పోజులు ఇస్తూ నడుము అందాలతో అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటిఫుల్ నటి.
(3 / 6)
వివిధ యాంగిల్స్‌లో పోజులు ఇస్తూ ఫ్రంట్ బ్యాక్ అందాలను ఆన్‌లైన్‌లో ఆరబోసింది నటి అనసూయ భరద్వాజ్. ఈ ఫొటోషూట్‌ను బుల్లితెర షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో భాగంగా తీసినట్లుగా తెలుస్తోంది.
(4 / 6)
ఒల్లు విరుస్తూ, నడుము అందాలు కనిపించే డ్రెస్సులో హొయలు బోయింది గార్జియస్ అనసూయ. ఈ ఫొటోలను ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది అనసూయ భరద్వాజ్.
(5 / 6)
గ్లామర్ పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అనసూయ భరద్వాజ్ వాటికి అదిరిపోయే క్యాప్షన్ రాసుకొచ్చింది. "నీ గోల్డెన్ గర్ల్" అని రాసుకొచ్చిన అనసూయ భరద్వాజ్ పక్కనే యెల్లో కలర్ హార్ట్ సింబల్ పెట్టింది.
(6 / 6)
ఇలా షేర్ చేయగానే అనసూయ భరద్వాజ్ హాట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను ఇప్పటికీ 15,430 మంది యూజర్స్ లైక్ కొట్టారు. ఓ వైపు సినిమాలు, బుల్లితెర షోలతోనే కాకుండా గ్లామర్ అందాలతో కూడా అట్రాక్ట్ చేస్తోంది అనసూయ భరద్వాజ్.
ఇతర గ్యాలరీలు