Ananya Pandey: రెడ్‍ డ్రెస్‍లో హాట్‍ అందాలతో సెగలు రేపిన లైగర్ భామ అనన్య పాండే: ఫొటోలు-ananya pandey hot avatar in red bralette and slit skirt at the dream girl 2 success bash ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ananya Pandey: రెడ్‍ డ్రెస్‍లో హాట్‍ అందాలతో సెగలు రేపిన లైగర్ భామ అనన్య పాండే: ఫొటోలు

Ananya Pandey: రెడ్‍ డ్రెస్‍లో హాట్‍ అందాలతో సెగలు రేపిన లైగర్ భామ అనన్య పాండే: ఫొటోలు

Published Sep 08, 2023 04:41 PM IST Chatakonda Krishna Prakash
Published Sep 08, 2023 04:41 PM IST

Ananya Pandey Hot Photos: గ్లామరస్ హీరోయిన్ అనన్య పాండే రెడ్ కలర్ డ్రెస్‍లో అందాల సెగలు రేపింది. ‘డ్రీమ్ గర్ల్ 2’ సక్సెస్ పార్టీకి ఇలా బోల్డ్ డ్రెస్‍లో హాజరైంది. ఫొటోలు ఇక్కడ చూడండి. 

తాను నటించిన 'డ్రీమ్ గర్ల్ 2' సక్సెస్ పార్టీకి హాట్ డ్రెస్‍లో హాజరైంది అనన్య పాండే. రెడ్ ఔట్‍ఫిట్‍లో అందాలతో హీటెక్కించింది. 

(1 / 6)

(Instagram/@ananyapanday)

ఈ డ్రెస్ ధరించి హొయలు ఒలికించిన ఫొటోలను అనన్య పాండే ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. సెలెబ్రేటింగ్ డ్రీమ్ గర్ల్ 2 అని క్యాప్షన్ పెట్టింది. 

(2 / 6)

ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ డ్రెస్‍లో తళుక్కున మెరిసింది అనన్య. గ్రామరస్‍గా కనిపించింది. 

(3 / 6)

స్వీట్ హార్ట్ నెక్‍లైన్‍తో ఉన్న స్ట్రాప్‍లెస్ బ్రాలెట్ ధరించి క్లీవేజ్ షో చేసింది అనన్య. దాని సూటయ్యేలా థై హై స్లిట్,  డ్రాప్డ్ ప్యాటర్న్ ఉన్న స్కర్ట్ వేసుకుంది.

(4 / 6)

2022లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రంలో హీరోయిన్‍గా చేసింది బాలీవుడ్ భామ అనన్య. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. 

(5 / 6)

అనన్య పాండే నటించిన 'డ్రీమ్‍గర్ల్ 2' ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ అయి మోస్తరు టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మరో మూడు చిత్రాలు చేస్తోంది అనన్య పాండే. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు