
(1 / 5)
డెనిమ్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనన్యా పాండే.

(2 / 5)
ఇటీవల డ్రీమ్‌గర్ల్ 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అనన్యా పాండే. రెండు రోజుల్లోనే ఈ సినిమా నలభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

(3 / 5)
లైగర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలి అనన్యా పాండేకు నిరాశను మిగిల్చింది.

(4 / 5)
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఖో గయే హమ్ కహాన్‌తో పాటు కంట్రోల్ సినిమాలు చేస్తోంది అనన్యా పాండే.

(5 / 5)
బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్యా పాండే డేటింగ్ చేస్తోన్నట్లుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు