
(1 / 5)
హాట్ అందాలతో కవ్విస్తోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఇలా బోల్డ్ షోతో సోయగాలు పరిచేసింది.
(instagram)
(2 / 5)
‘బెస్ టైమ్ ఆఫ్ ది ఇయర్’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది అనన్య పాండే. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ట్యాగ్ చేసింది.
(instagram)
(3 / 5)
అనన్య పాండే బోల్డ్ పిక్స్ వైరల్ గా మారాయి. నెటిజన్లు లవ్, ఫైర్ ఎమోజీలతో పాటు హాట్, సెక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
(instagram)
(4 / 5)
ఈ ఫొటోలకు అతియా శెట్టి, తమన్నా భాటియా కూడా కామెంట్లు పోస్టు చేశారు. అతియా ఏమో అన్నీ అని, తమన్నా ఏమో ఫైర్ ఎమోజీలతో పాటు లవ్ అని పోస్టు చేసింది.
(instagram)
(5 / 5)
అనన్య పాండే ఫొటోలను తమన్నా లైక్ చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో అనన్య రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
(instagram)ఇతర గ్యాలరీలు