అనన్య పాండే న్యూ గ్లామర్ ఫొటోలు.. తనవి కోడి కాళ్లు అన్నారన్న హీరోయిన్.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అంటూ నెటిజన్స్!-ananya panday criticised by new elegant photos as plastic surgery and actress reveals trolling on her ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అనన్య పాండే న్యూ గ్లామర్ ఫొటోలు.. తనవి కోడి కాళ్లు అన్నారన్న హీరోయిన్.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అంటూ నెటిజన్స్!

అనన్య పాండే న్యూ గ్లామర్ ఫొటోలు.. తనవి కోడి కాళ్లు అన్నారన్న హీరోయిన్.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అంటూ నెటిజన్స్!

Published Jun 13, 2025 05:28 PM IST Sanjiv Kumar
Published Jun 13, 2025 05:28 PM IST

లైగర్ బ్యూటి అనన్య పాండే గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనన్య పాండే న్యూ గ్లామర్ పిక్స్ షేర్ చేసింది. అయితే, వాటిపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తనవి కోడి కాళ్లు అంటూ హేళన చేసేవారని అనన్య తెలిపింది.

లైగర్ హీరోయిన్ అనన్య పాండే తన కొత్త గ్లామర్ ఫోటోలను పంచుకుంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అనన్య లుక్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కొందరు అనన్య లుక్‌ను మెచ్చుకుంటుంటే మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

(1 / 8)

(instagram)

ఈ ఫోటోల్లో అనన్య పాండే మేకప్, లుక్స్ చూసి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా పాప్ స్టార్‌లా కనిపిస్తోందని కామెంట్ చేసింది.

(2 / 8)

అయితే, ఇదే సమయంలో కొందరు అనన్య పాండే గ్లామర్ ఫొటోలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అనన్య సర్జరీ చేయించుకున్నారా అని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఇంతకుముందు మీరు మరింత మెరుగ్గా కనిపించేవారని నెటిజన్స్‌లో ఒకరు కామెంట్ చేశారు.

(3 / 8)

అయితే, ఇంతకు ముందు కూడా అనన్య పాండే లుక్స్‌ని ట్రోల్ చేశారు. తనను చాలాసార్లు అవమానించారని అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది. అనన్య మాట్లాడుతూ "నాకు 18-19 ఏళ్లు ఉన్నప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. దాంతో అంతా నన్ను ఎగతాళి చేశారు. 'అయ్యో నీకు కోడి కాళ్లు ఉన్నాయి' అని జనం అంటుంటారు. చూడ్డానికి అగ్గిపెట్టెలా కనిపిస్తున్నారు. చూడ్డానికి ఫ్లాట్ స్క్రీన్ టీవీలా కనిపిస్తున్నారు" అని అంటారని అనన్య తెలిపింది.

(4 / 8)

అనన్య పాండే ఇంకా మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను బట్స్ సర్జరీ చేయించుకున్నాని అందరూ అంటుంటారు. మీరు ఏ ఆకారంలో ఉన్నా, ప్రజలు మీపై, ముఖ్యంగా మహిళలపై కామెంట్లు చేస్తూనే ఉంటారని నేను అర్థం చేసుకున్నాను. స్త్రీలకు ద్వేషం ఎక్కువ" అని చెప్పుకొచ్చింది.

(5 / 8)

ఇప్పుడు అనన్య పాండే షేర్ చేసిన ఫొటోలపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు అనన్య పాండే లిప్ సర్జరీ చేసుకుందని కామెంట్స్‌లో అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై అనన్య పాండే ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

(6 / 8)

ఇక అనన్య పాండే ప్రస్తుతం వరుసపెట్టి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అనన్య పాండే చివరగా అక్షయ్ కుమార్, మాధవన్ నటించిన కేసరి 2 చిత్రంలో యాక్ట్ చేసింది. నేటి (జూన్ 13) నుంచి జియో హాట్‌స్టార్‌లో కేసరి చాప్టర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

(7 / 8)

కాగా, ప్రస్తుతం అనన్య పాండే చేతిలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తూ మేరీ మే తేరా, చాంద్ మేరా దిల్, కాల్ మీ బే రెండో సీజన్‌లో ఆమె కనిపించనుంది.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు