బికినీలో లైగర్ బ్యూటీ.. అనన్య అందాలు ఏంటి బాబోయ్.. కుర్రళ్లకు కష్టమే-ananya panday bold photos in red bikini hot pictures goes viral vacation in croatia ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బికినీలో లైగర్ బ్యూటీ.. అనన్య అందాలు ఏంటి బాబోయ్.. కుర్రళ్లకు కష్టమే

బికినీలో లైగర్ బ్యూటీ.. అనన్య అందాలు ఏంటి బాబోయ్.. కుర్రళ్లకు కష్టమే

Published Jun 05, 2025 11:53 AM IST Chandu Shanigarapu
Published Jun 05, 2025 11:53 AM IST

లైగర్ బ్యూటీ అనన్య పాండే అందాలు చూస్తే అదరహో అనాల్సిందే. ఈ బాలీవుడ్ భామ బికినీలో దిగిన బోల్డ్ ఫొటోస్ ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. అనన్య ఫొజులు చూస్తే కుర్రాళ్లకు మతి పోవాల్సిందే.

బికినీలో బోల్డ్ ఫొటోస్ తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీట్ పెంచేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేసిన హాట్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

(1 / 5)

బికినీలో బోల్డ్ ఫొటోస్ తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీట్ పెంచేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేసిన హాట్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

(instagram-ananyapanday)

క్రొయేషియాలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది అనన్య పాండే. ‘‘సన్నీ సన్నీ క్రొయేషియాలో ఓ రోజు’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్ కు అనన్య క్యాప్షన్ యాడ్ చేసింది.

(2 / 5)

క్రొయేషియాలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది అనన్య పాండే. ‘‘సన్నీ సన్నీ క్రొయేషియాలో ఓ రోజు’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్ కు అనన్య క్యాప్షన్ యాడ్ చేసింది.

(instagram-ananyapanday)

రెడ్ కలర్ టూ పీస్ బికినీలో అందాలు ఆరబోసింది అనన్య పాండే. ఈ హాట్ ఫొటోలు కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. ఇంత అందం ఏంటి బాబోయ్ అనిపిస్తున్నాయి. బికిినీలో అనన్య అందాలు ఎక్స్ పోజ్ అవుతున్నాయి.

(3 / 5)

ఇలా సముద్రంలో జలకాలాడుతూ అప్సరసలా కనిపించింది అనన్య. ఈ ఫొటోలతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. ఫైర్, హాట్, లవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

(4 / 5)

ఇలా సముద్రంలో జలకాలాడుతూ అప్సరసలా కనిపించింది అనన్య. ఈ ఫొటోలతో ఫ్యాన్స్ ను రెచ్చగొడుతోంది. ఫైర్, హాట్, లవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

(instagram-ananyapanday)

ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే తనయ అయిన అనన్య పాండే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో తెరంగేట్రం చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో అడుగుపెట్టింది.

(5 / 5)

ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే తనయ అయిన అనన్య పాండే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో తెరంగేట్రం చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో అడుగుపెట్టింది.

(instagram-ananyapanday)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు