తెలుగు న్యూస్ / ఫోటో /
Ananya Nagalla: హాట్ లుక్‌లో అనన్య నాగళ్ల - తెలుగులో బిజీ అవుతోన్న మల్లేషం హీరోయిన్
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు రాణించలేరనే అపవాదును దూరం చేస్తోంది అనన్య నాగళ్ల. సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో వెరైటీ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది.
(1 / 5)
ఇటీవల రిలీజైన బహిష్కరణ వెబ్‌సిరీస్‌లో డీ గ్లామర్ రోల్‌లో అనన్య నాగళ్ల కనిపించింది. అంజలి లీడ్‌లో రోల్ నటించిన ఈ వెబ్‌సిరీస్ ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది.
(2 / 5)
త్వరలో రిలీజ్ కానున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ సినిమాలో గ్లామర్‌కు దూరంగా పల్లెటూరి యువతి పాత్రలో అనన్య కనిపించబోతున్నది.
(3 / 5)
తెలుగులో పొట్టేల్ పేరుతో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తోంది అనన్య నాగళ్ల. ఆగస్ట్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు