Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన షారుక్.. ఇంకా ఎవరు ఏం ఇచ్చారంటే?-anant ambani wedding gifts shah rukh khan gifted 40 crores flat to the couple here is who gifted what ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన షారుక్.. ఇంకా ఎవరు ఏం ఇచ్చారంటే?

Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన షారుక్.. ఇంకా ఎవరు ఏం ఇచ్చారంటే?

Jul 23, 2024, 12:03 PM IST Hari Prasad S
Jul 23, 2024, 12:03 PM , IST

  • Anant Ambani Wedding Gifts: ఈమధ్యే పెళ్లితో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులకు బాలీవుడ్ స్టార్లు ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చారు. మరి వాళ్లలో ఎవరు ఏం ఇచ్చారో చూడండి.

Anant Ambani Wedding Gifts: దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి వెళ్లిన అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లయితే ఊహకందని రీతిలో ఎంతో ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

(1 / 7)

Anant Ambani Wedding Gifts: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వీళ్లలో ముందున్నాడు. అతడు ఏకంగా రూ.40 కోట్ల విలువైన ఓ ఫ్లాట్ ను అనంత్ అంబానీ దంపతులకు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ ఫ్లాట్ ఇండియాలో కాదు ఫ్రాన్స్ లో ఉండటం విశేషం.

(2 / 7)

Anant Ambani Wedding Gifts: ఇక మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అయితే అనంత్ అంబానీకి రూ.16 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడట.

(3 / 7)

Anant Ambani Wedding Gifts: యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పెళ్లికి రాకపోయినా.. తర్వాత రిసెప్షన్ కు వెళ్లాడు. అతడు అనంత్, రాధికా దంపతులకు రూ.60 లక్షల విలువైన గోల్డ్ పెన్ ను గిఫ్ట్ ఇచ్చాడు.

(4 / 7)

Anant Ambani Wedding Gifts: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, అతని కుటుంబం కలిసి రాధికకు రూ.30 కోట్ల విలువైన ఓ నెక్లెస్ ఇవ్వడం విశేషం. ఇక మరో బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా రూ.9 కోట్ల విలువైన మెర్సెడీస్ కారును ఇచ్చిందట.

(5 / 7)

Anant Ambani Wedding Gifts: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ అయితే ఏకంగా రూ.20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయ్స్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.

(6 / 7)

Anant Ambani Wedding Gifts: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీ రూ.25 లక్షల విలువైన ఓ షాలును.. కత్రినా, విక్కీ జంట రూ.19 లక్షల విలువైన గోల్డ్ చెయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు