Ambani wedding: అనంత్ అంబానీ వివాహానికి వచ్చిన సెలబ్రిటీలు; వెలిగిపోతున్న ఆంటిలియా
- ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 12, శుక్రవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగా వైభవంగా జరుగుతోంది. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వచ్చారు.

(2 / 11)
అన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరైన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ.
(Sunil Khandare)(3 / 11)
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరైన రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియా, ఖ్లో కర్దాషియా.
(PTI)(4 / 11)
ప్రముఖ పెయింటర్ జగ్జోత్ సింగ్ రూబల్ చిత్రించిన అనంత్ అంబానీ, రాదిక మర్చంట్ పోర్ట్రయిట్.
(AFP)(6 / 11)
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్డా, ఆమె భర్త నిక్ జోనస్
(PTI)(7 / 11)
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ
(PTI)(8 / 11)
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు, ఆయన భార్య పత్రలేఖ పాల్.
(AP)(9 / 11)
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా వెలుగులు విరజిమ్ముతున్న ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా.
(Nitin Lawate)ఇతర గ్యాలరీలు