Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి.. ఎవరి డ్రెస్ బాగుందో చూడండి
- Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. కాజల్ నుంచి ఆలియా వరకు వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. మరి వీళ్లలో ఎవరి డ్రెస్ బాగుందో చూడండి.
- Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. కాజల్ నుంచి ఆలియా వరకు వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. మరి వీళ్లలో ఎవరి డ్రెస్ బాగుందో చూడండి.
(1 / 11)
Anant Ambani Sangeet: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఇప్పటికే రెండుసార్లు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకొని పెళ్లికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా జరిగిన సంగీత్ వేడుకలకు ఇషా అంబానీ, ఆలియా భట్, అనన్య పాండే ఇలా వెరైటీ డ్రెస్సుల్లో వచ్చారు.
(2 / 11)
Anant Ambani Sangeet: లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన బాలీవుడ్ నటి అనన్య పాండే ఇలా ఓ షిమ్మరీ శారీ, డైమండ్ నెక్లెస్ లో మెరిసింది.
(3 / 11)
Anant Ambani Sangeet:ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన నటి ఖుషీ కపూర్ కూడా ఇలా పింక్ శారీలో ఈవెంట్ కు వచ్చింది.
(4 / 11)
Anant Ambani Sangeet: 50 ఏళ్ల వయసు దాటినా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇప్పటికీ చీరలో ఇలా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది
(5 / 11)
Anant Ambani Sangeet: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తోపాటు షహీన్ భట్, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా బ్లాక్ డ్రెస్ లలో ఈవెంట్ కు వచ్చారు.
(7 / 11)
Anant Ambani Sangeet: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇలా బ్లాక్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా కనిపించాడు
(8 / 11)
Anant Ambani Sangeet: టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఈ సంగీత్ పార్టీకి వచ్చింది
(9 / 11)
Anant Ambani Sangeet: బాలీవుడ్ జంట కియార అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇలా బ్లాక్ అండ్ వైట్ షేర్వాణీ, లెహెంగాతో ఈవెంట్ కు వచ్చారు
(10 / 11)
Anant Ambani Sangeet: ఇక జాన్వీ కపూర్ ఎప్పటిలాగే ఓ డిఫరెంట్ లెహెంగాలో కనిపించి మురిపించింది
ఇతర గ్యాలరీలు