(1 / 5)
హనుమాన్ బ్లాక్‌బస్టర్ అయిన అమృతా అయ్యర్ తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ సినిమా రిలీజై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త మూవీ ఏది అంగీకరించలేదు అమృతా అయ్యర్.
(2 / 5)
తెలుగులో ఈ ముద్దుగుమ్మ సరైన సినిమా కోసం ఎదురుచూస్తోంది. హనుమాన్ తర్వాత కొన్ని కథలు విన్న అవేవీ అమృతా అయ్యర్‌కు అంతగా నచ్చలేదని సమాచారం.
(3 / 5)
హనుమాన్ కంటే ముందు తెలుగులో రామ్ పోతినేని రెడ్‌తో పాటు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు చేసింది అమృతా అయ్యర్.
(4 / 5)
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందు తమిళంలో లింగా, తేరీతో పాలు పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది.
(5 / 5)
హీరోయిన్‌గా లిఫ్ట్, కాఫీ విత్ కాదల్‌తో సినిమాలతో కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది.
ఇతర గ్యాలరీలు