ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు..-amazon prime video top 10 trending movies web series odela 2 arjun son of vyjayanthi in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు..

ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు..

Published May 23, 2025 05:29 PM IST Hari Prasad S
Published May 23, 2025 05:29 PM IST

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇలా ఉంది. ఈ లిస్టులో రెండు తెలుగు సినిమాలతోపాటు ఓ హారర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. మరి ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ తాజా జాబితా ఇలా ఉంది.

(1 / 11)

(IMDb)

వెబ్ సిరీస్ లలో గ్రామ్ చికిత్సాలయ టాప్ 1 ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.2 రేటింగ్ నమోదైంది.

(2 / 11)

తమిళ సినిమా గ్యాంగర్స్ సినిమా జాబితాలో టాప్ లో, ఓవరాల్‌గా రెండవ స్థానంలో ఉంది. ఈ సినిమా రేటింగ్ 6.

(3 / 11)

ఎ వర్కింగ్ మ్యాన్ - యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎ వర్కింగ్ మ్యాన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.7గా ఉంది.

(4 / 11)

తమన్నా భాటియా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.7గా ఉంది.

(5 / 11)

అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు యాక్షన్ డ్రామా అర్జున్ సన్నాఫ్ వైజయంతి జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.1గా ఉంది.

(6 / 11)

టెన్ హవర్స్ - తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టెన్ హవర్స్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.8గా ఉంది.

(7 / 11)

(imdb)

కన్నడ యాక్షన్ మూవీ వామన ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 2.7గా ఉంది.

(8 / 11)

ఖౌఫ్ - ఈ జాబితాలో 8వ స్థానంలో హారర్ వెబ్ సిరీస్ ఖౌఫ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 7.5గా ఉంది.

(9 / 11)

దుపయ్యా - వెబ్ సిరీస్ దుపయ్యా ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 7.4గా ఉంది.

(10 / 11)

పంచాయత్ - వెబ్ సిరీస్ పంచాయత్ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ 9గా ఉంది.

(11 / 11)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు