
(1 / 10)
ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ జాబితాలో అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ తొలి స్థానంలో ఉంది. ఈ సినిమా ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చింది.

(2 / 10)
రెండో స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ఉంది.

(3 / 10)
మూడో స్థానంలో మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన కన్నప్ప మూవీ కొనసాగుతోంది.

(4 / 10)
నాలుగో స్థానంలో మరో తెలుగు హారర్ కామెడీ మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంది. ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

(5 / 10)
రాజ్ కుమార్ రావ్ నటించిన హిందీ మూవీ మాలిక్ ఐదో స్థానంలో ఉంది.

(6 / 10)
థియేటర్లలో కాంతార ఛాప్టర్ 1 రిలీజైన వేళ ఈ మూవీ తొలి పార్ట్ కాంతార ట్రెండింగ్ లో ఆరో స్థానంలో ఉంది.

(7 / 10)
తెలుగు మూవీ మాచర్ల నియోజకవర్గం హిందీ వెర్షన్ మాచర్ల చునావ్ క్షేత్ర్ ఏడో స్థానంలో ఉండటం గమనార్హం.

(8 / 10)
అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా మూవీ 8వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

(9 / 10)
తమిళ సినిమా తలైవా తలైవి ఈ ట్రెండింగ్ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.

(10 / 10)
పదో స్థానంలో కన్నడ యాక్షన్ మూవీ మాదేవ ఉంది.
ఇతర గ్యాలరీలు