ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్.. లిస్ట్‌లో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్-amazon prime video top 10 trending movies and web series telugu movies 28 degree celsius hit the first case in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్.. లిస్ట్‌లో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్

ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్.. లిస్ట్‌లో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్

Published May 09, 2025 07:49 PM IST Hari Prasad S
Published May 09, 2025 07:49 PM IST

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ఇందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి రీసెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ కాగా.. మరొకటి క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.

ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ చూడండి. వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మంచి థ్రిల్ మీ సొంతం అవుతుంది.

(1 / 11)

తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వీర ధీర సూరన్ 2 ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.3గా ఉంది.

(2 / 11)

ఖౌఫ్ (Khauf) - ఈ మధ్యే వచ్చిన వెబ్ సిరీస్ ఖౌఫ్ రెండో స్థానంలో ఉంది. ఖౌఫ్ అంటే భయం. ఈ సిరీస్ ప్రేక్షకులను భయపెడుతోంది. దీనికి ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉంది.

(3 / 11)

హిందీ మూవీ సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ మూడో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదైంది.

(4 / 11)

ఈ మధ్యే తెలుగులో రిలీజైన కల్యాణ్ రామ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్. ఈ సినిమా నాలుగో స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు ఐఎండీబీలో 6.3 రేటింగ్ ఉంది.

(5 / 11)

ఇంగ్లిష్ మూవీ ది కాంక్లేవ్ (The Conclave) జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.4గా ఉంది.

(6 / 11)

క్రేజీ(Crazxy) - హిందీ థ్రిల్లర్ మూవీ క్రేజీ. ఈ సినిమా లిస్ట్ లో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.8గా ఉంది.

(7 / 11)

అగాతియా - తమిళ సినిమా అగాతియా ఈ జాబితాలో 7 వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 4.6గా ఉంది.

(8 / 11)

హిట్ ది ఫస్ట్ కేస్ - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్. ఈ మూవీ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 7.6గా ఉంది.

(9 / 11)

బేబీగర్ల్ - ఈ చిత్రం జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.9గా ఉంది.

(10 / 11)

బేబీగర్ల్ - ఈ చిత్రం జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.9గా ఉంది.

వడక్కన్ మూవీ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.5గా ఉంది.

(11 / 11)

వడక్కన్ మూవీ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.5గా ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు