(1 / 11)
ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పటి వరకూ వీటిని మీరు చూసి ఉండకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేయండి.
(IMDb)(2 / 11)
పంచాయత్ సీజన్ 4 - పంచాయత్ వెబ్ సిరీస్ ఈ మధ్యే నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలుసు కదా. ఐఎండీబీలో 9 రేటింగ్ సాధించిన ఈ సిరీస్.. ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ లోనూ నంబర్ వన్ గా నిలిచింది.
(IMDb)(3 / 11)
ది ట్రేటర్స్ - ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన ది ట్రేటర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు సంబంధించిన మూడు ఎపిసోడ్స్ గురువారం (జూన్ 26) విడుదలయ్యాయి. సిరీస్ రేటింగ్ 6.
(IMDb)(4 / 11)
(5 / 11)
(6 / 11)
లెవన్ - క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఈ సినిమా రేటింగ్ 7.4గా ఉంది.
(IMDb)(7 / 11)
రాజ్ కుమార్ రావ్ నటించిన భూల్ చుక్ మాఫ్ మూవీ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సినిమా రేటింగ్ 5.9గా ఉంది.
(IMDb)(8 / 11)
బ్లైండ్ స్పాట్ - క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బ్లైండ్ స్పాట్ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 5.7గా ఉంది.
(IMDb)(9 / 11)
(10 / 11)
యుద్ధకాండ చాప్టర్ 2 - కన్నడ లీగల్ డ్రామా మూవీ యుద్ధకాండ ఛాప్టర్ 2 ఈ జాబితాలో 9 వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు 7.8 రేటింగ్ వచ్చింది.
(IMDb)(11 / 11)
సింగిల్ - తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సింగిల్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 6.3గా ఉంది.
(IMDb)ఇతర గ్యాలరీలు