(1 / 6)
ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఐఫోన్ 11 ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే స్టాక్‌లు అందుబాటులో ఉన్నంత వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలకే కొనుగోలు చేయవచ్చు.
(Apple)(2 / 6)
స్టోరేజ్ 64GB కలిగిన iPhone 11 వేరియంట్ అసలు ధర రూ. 49,900. అయితే, అమెజాన్ ఈ ఐఫోన్ 11 ధరపై సుమారు రూ. 8 వేల డిస్కౌంట్ ప్రకటించి కేవలం రూ. 41,990 ధరకు సేల్ చేస్తోంది. ఈ ధరను మరింతగా తగ్గించుకోవచ్చు. ఎలాగో చూడండి.
(Apple)(3 / 6)
Amazon iPhone 11 ధరపై అమెజాన్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే iPhone 11పై 14,850 తగ్గింపు లభిస్తుంది. అయితే ఆ ఫోన్ పనితీరు బాగుంటే లభిస్తుంది, బాగాలేకపోతే బోనస్ తక్కువ లభిస్తుంది.
(Pixabay)(4 / 6)
పై రెండు ఆఫర్‌లు కలిపితే ఐఫోన్ 11 ధర రూ. 27,140/- కు పడిపోయింది. ఇదే తరహాలో 128GB వేరియంట్ కూడా రూ. 34,050 కే సొంతం చేసుకోవచ్చు. నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
(Pixabay)(5 / 6)
iPhone 11 Specifications: ఆపిల్ ఐఫోన్ 11 ఫీచర్లు పరిశీలిస్తే, ఇది A13 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. వెనకవైపు 12MP వైడ్ యాంగిల్ లెన్స్, మరో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో అప్‌గ్రేడ్ చేసిన డ్యూయల్ లెన్స్ కెమెరా సిస్టమ్ ఉంది. తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేక నైట్ మోడ్‌ను కూడ కలిగి ఉంది.
(Apple)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు