తెలుగు న్యూస్ / ఫోటో /
సమ్మర్ వచ్చేస్తోంది! ఇప్పటి నుంచే రెడీ అవ్వండి- ఆరోగ్యానికి ఈ ఫుడ్స్ బెస్ట్..
- వేసవి కాాలం అడుగు దూరంలో ఉంది! తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇప్పటికే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి తాకిడిని తట్టుకునేందుకు ముందు నుంచే కొన్ని రకాల ఆహారాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము. అవేంటంటే..

(1 / 5)
ఎప్పటికప్పుడు కొబ్బరి బొండం తాగుతూనే ఉండాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. మీ మీద వేసవి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
(2 / 5)
సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని విటమిన్ సీ పెంచుతుంది. వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.
(4 / 5)
పాలకూర వంటి ఆకుకూరలు ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి. పాలకూరకు సూపర్ ఫుడ్ అని పేరు ఉంది. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది!
ఇతర గ్యాలరీలు