అవకాడోలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
- అవకాడోతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వీటిని రోజు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- అవకాడోతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వీటిని రోజు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(1 / 5)
100 గ్రాముల అవకాడోతో 160 కిలోకేలరీలు, 14.7 గ్రాముల ఫ్యాట్, 8.5గ్రాముల కార్బోహైడ్రేట్స్, 6.7గ్రాముల ఫైబర్ పొందొచ్చు.
(2 / 5)
అవకాడోల్లో విటమిన్ సీ, ఈ, కే, బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం.
(3 / 5)
అవకాడోల్లోని బీటా- సిటోస్ట్రోల్.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మన కొలొస్ట్రాల్ లెవల్స్ సరిగ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
(4 / 5)
అవకాడోలోని ఫొలాటే పదార్థంతో డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి. అవకాడోల్లోని ఫైబర్‌తో మనిషి జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది.
ఇతర గ్యాలరీలు