కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!-amazing health benefits by eating raisins kishmish everyday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!

కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!

Apr 28, 2024, 05:30 PM IST Sharath Chitturi
Apr 28, 2024, 05:30 PM , IST

  • శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాలి. వాటిల్లో ఒకటి కస్మిస్​. మరీ ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటంటే..

కిస్మిస్​లోని నేచురల్​ షుగర్స్​.. ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. కిస్మిస్​లోని యాంటీఆక్సిడెంట్స్​ శరీరానికి పట్టాలంటే.. నానబెట్టి తినాలి.

(1 / 5)

కిస్మిస్​.. ఎముకల బలాన్ని పెంచుతుంది​. నానబెట్టిన కిస్మిస్​ తింటే వంటికి కాల్షియం లభిస్తుంది.

(2 / 5)

కిస్మిస్​లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం.

(3 / 5)

కిస్మిస్​లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం.

నానబెట్టిన కిస్మిస్​లో డైయేటరీ ఫైబర్​ ఉంటుంది. దీనితో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. డైజెషన్​ సమస్యలు దూరమవుతాయి.

(4 / 5)

కిస్మిస్​లో ఐరన్​ అధికంగా ఉంటుంది. రెడ్​ బ్లడ్​ సెల్స్​కి ఐరన్​ చాలా అవసరం కదా!

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు