Offer on iPhone 11: అత్యంత తక్కువ ధరకే ఐ ఫోన్ 11; ఇంత డిస్కౌంట్ ఇదే ఫస్ట్ టైమ్
Offer on iPhone 11: ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఐ ఫోన్ 11.. ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. భారీ డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు బ్యాంక్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి.
(1 / 5)
ఐ ఫోన్ ఫ్యాన్స్ ది స్పెషల్ కేటగిరీ. ఒక సారి ఐ ఫోన్ వాడితే.. మరో ఫోన్ కు వారు వెళ్లరని అనుకుంటూ ఉంటారు. ఐ ఫోన్ లైఫ్ స్పాన్ కూడా మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా ఎక్కువ. ఐ ఫోన్ లకు యాపిల్ నుంచి దాదాపు 5 నుంచి 6 ఏళ్ల పాటు సాఫ్ట్ వేర్ సపోర్ట్ ఉంటుంది.
(Unsplash)(2 / 5)
ఐ ఫోన్స్ సిరీస్ లో ప్రస్తుతం తక్కువ ధరకు లభిస్తున్నవి ఐ ఫోన్ 11 స్మార్ట్ ఫోన్స్. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ఇప్పుడు అత్యంత చవకగా లభిస్తోంది.
(Unsplash)(3 / 5)
ఫ్లిప్ కార్ట్ సేల్ లో ప్రైమరీ డిస్కౌంట్ అనంతరం ఐ ఫోన్ 11 ను రూ. 40999 లకు కొనుగోలు చేయవచ్చు. ఇవి కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం.
(Unsplash)(4 / 5)
వర్కింగ్ కండిషన్ లో ఉన్న యూజ్డ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ. 35000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ బోనస్ ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
(Pexels)ఇతర గ్యాలరీలు