Independence Day : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో ఏపీ అసెంబ్లీ, సచివాలయం
- 78th Independence Day : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ భవనాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. త్రివర్ణ పతాక రంగులతో ప్రభుత్వ భవనాలు ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి.

(1 / 7)
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ, సచివాలయ భవనాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇతర గ్యాలరీలు