Telugu News  /  Photo Gallery  /  Amala Paul Oozes Hotness In Her Latest Beach Pics

Amala paul beach pics: పొట్టి డ్రెస్ లో హీట్ పెంచేస్తున్నఅమలాపాల్ - బీచ్ ఫొటోలు వైరల్

17 September 2022, 10:13 IST HT Telugu Desk
17 September 2022, 10:13 , IST

ఇద్ద‌ర‌మ్మాయిల‌తో,నాయ‌క్‌,బెజ‌వాడ‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసింది అమ‌లాపాల్‌. గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో టాలీవుడ్‌లో స్థిర‌ప‌డాలని కలలుకన్నది. కానీ పరాజయాల కారణంగా ఆమె కోరిక తీరలేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కార‌ణంగా కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న అమ‌లాపాల్ ప్ర‌స్తుతం త‌మిళం,మ‌ల‌యాళం భాషలపై దృష్టిసారిస్తోంది.

శుక్ర‌వారం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అమ‌లాపాల్‌. 

(1 / 5)

శుక్ర‌వారం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అమ‌లాపాల్‌. (Amala Paul/instagram)

ఈ ఫొటోల్లో పొట్టి డ్రెస్‌లో తన అందాల‌తో కనువిందు చేసింది అమలాపాల్.

(2 / 5)

ఈ ఫొటోల్లో పొట్టి డ్రెస్‌లో తన అందాల‌తో కనువిందు చేసింది అమలాపాల్.(Amala Paul/instagram)

ఇటీవలే టాలీవుడ్ ను కొన్ని ఫ్యామిలీస్ తో పాటు వారి వారసులు శాసిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది అమలపాల్. 

(3 / 5)

ఇటీవలే టాలీవుడ్ ను కొన్ని ఫ్యామిలీస్ తో పాటు వారి వారసులు శాసిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది అమలపాల్. (Amala Paul/instagram)

తెలుగు సినిమాల్లో హీరోయిన్లను గ్లామరస్ గా చూపించడం తప్పితే ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదని అమలాపాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  

(4 / 5)

తెలుగు సినిమాల్లో హీరోయిన్లను గ్లామరస్ గా చూపించడం తప్పితే ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదని అమలాపాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  (Amala Paul/instagram)

ప్రస్తుతం అమలాపాల్ మలయాళంలో క్రిస్టోఫర్, ఆడుజీవితం సినిమాలు చేస్తోంది.  

(5 / 5)

ప్రస్తుతం అమలాపాల్ మలయాళంలో క్రిస్టోఫర్, ఆడుజీవితం సినిమాలు చేస్తోంది.  (Amala Paul/instagram)

ఇతర గ్యాలరీలు