తెలుగు న్యూస్ / ఫోటో /
Amala Paul : రెడ్ కలర్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్ ఫోజులిచ్చిన అమలా పాల్
- నటి అమలా పాల్ తన డిఫరెంట్ లుక్స్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ ట్రెడీషనల్ డ్రెస్‌లో అందంగా కనిపించింది.
- నటి అమలా పాల్ తన డిఫరెంట్ లుక్స్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ ట్రెడీషనల్ డ్రెస్‌లో అందంగా కనిపించింది.
(1 / 5)
తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది అమలాపాల్. వైవిధ్యమైన స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
(2 / 5)
నాయక్, ఇద్దరమ్మాయిలతో,లవ్ ఫెయిల్యూర్, రఘువరన్ బీటెక్, ఆమె వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
(3 / 5)
తాజాగా కుడి యెడమైతే అనే వెబ్‌సిరీస్‌లో నటించి.. మద్యానికి బానిసైన నిజాయితీ గల పోలీసు అధికారిగా మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ జూలై 16, 2021న ఆహాలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది.
(4 / 5)
తాజగా రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్‌తో హెయిర్ లీవ్ చేసి.. అందంగా కనిపించింది.
ఇతర గ్యాలరీలు