Rahu ketu transit: రాహు కేతువులు దుష్టగ్రహాలే అయినా ఈ రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని మోసుకొస్తాయి-although rahu and ketu are malefic planets they bring good luck to these zodiac signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rahu Ketu Transit: రాహు కేతువులు దుష్టగ్రహాలే అయినా ఈ రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని మోసుకొస్తాయి

Rahu ketu transit: రాహు కేతువులు దుష్టగ్రహాలే అయినా ఈ రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని మోసుకొస్తాయి

Published Mar 25, 2025 10:07 AM IST Haritha Chappa
Published Mar 25, 2025 10:07 AM IST

Rahu ketu transit: రాహువు, కేతువులు జ్యోతిషశాస్త్రంలో నీడ గ్రహాలు. రాహు, కేతువులు తమ దారిని మార్చుకున్నప్పుడల్లా అనేక రాశుల వారికి సంతోషంతో పాటు సమస్యలు ఎదురవుతాయి. రాహు, కేతువుల సంచారం ఎప్పుడు జరుగుతుందో, రాశిచక్రంపై రాహు కేతు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

2025 మే 18న రాహు సంచారం జరుగుతుంది. ఈ రోజున రాహువు కుంభ రాశిలో సంచరిస్తాడు. అదే రోజున కేతువు సింహంలో ప్రవేశిస్తాడు. రాహువు, కేతువులు నీడ గ్రహాలు. వారి సంచారం జీవితంలో అస్థిరతను సృష్టిస్తుంది, కొన్నిర రాశులపై వీరు మంచి ప్రభావాన్ని చూపిస్తే, మరికొన్ని రాశులు అశుభ ప్రభవాలను చూపిస్తారు.

(1 / 6)

మేష రాశి : మేష రాశి వారికి రాహువు 11వ ఇంట్లో ప్రవేశిస్తాడు. మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. పనికి సంబంధించిన ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు ఉంటాయి.

(2 / 6)

వృషభ రాశి : రాహు-కేతువుల సంచారం వృషభ రాశి ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పనిలో పురోగతి ఉంటుంది. మీరు మెరుగుపడతారు. ఆస్తి కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

(3 / 6)

సింహం: కేతువు అశుభ ప్రభావాల కారణంగా సింహ రాశి వారు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు లక్ష్యం నుండి పక్కదారి పట్టవచ్చు. ఉద్యోగ మార్పు పరిస్థితి కూడా తలెత్తవచ్చు.

(4 / 6)

తులా రాశి : తులా రాశి వారికి రాహువు సమస్యలు సృష్టిస్తాడు. దాంపత్య జీవితంలో ఒత్తిడితో పాటు విభేదాలు కూడా పెరుగుతాయి. భాగస్వామ్యంతో పనిచేయాలనే ఆలోచనను ఇప్పుడు వాయిదా వేయండి, ఎందుకంటే ఇది నష్టాలను కలిగిస్తుంది.

(5 / 6)

ధనుస్సు రాశి : రాహు-కేతువుల సంచారం వల్ల కలిగే అశుభ ఫలితాల కారణంగా, మీరు పనిప్రాంతంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు న్యాయపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో వివాదాలు పెరుగుతాయి.

(6 / 6)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

ఇతర గ్యాలరీలు