(1 / 8)
షూటింగ్ సమయంలో యాక్టర్స్ వెంట ఎప్పుడూ ఓ వ్యాన్ ఉండటం చూసే ఉంటారు. ఈ వ్యానిటీ వ్యాన్ లో వారు విశ్రాంతి తీసుకుంటారు. డ్రెస్ చేంజ్, మేకప్ అంతా అందులోనే. చాలా మంది తారలు ఇందులో జిమ్ లేదా యోగా కోసం కూడా స్పేస్ క్రియేట్ చేసుకుంటారు.
(instagram)(2 / 8)
అల్లు అర్జున్ - ఈ విషయంలో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నాడు. అతని దగ్గర అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఉంది. ఐకాన్ స్టార్ వ్యానిటీ వ్యాన్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం.
(instagram)(3 / 8)
14 మీటర్ల పొడవున్న షారుఖ్ ఖాన్ వానిటీలో జిమ్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్, రెస్ట్ రూమ్ ఉన్నాయి. ఈ వ్యానిటీ ఖరీదు రూ.4-5 కోట్లు.
(instagram)(4 / 8)
సల్మాన్ ఖాన్ - ఈ బాలీవుడ్ స్టార్ వ్యానిటీ వ్యాన్ లో అతని పెద్ద ఫోటో, కొన్ని లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఈ వ్యానిటీ ధర రూ.4 కోట్లు అని సమాచారం.
(instagram)(5 / 8)
అక్షయ్ కుమార్ - బాలీవుడ్ లో ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసే స్టార్ హీరో ఇతడే. దీనివల్ల అతడు సినిమాలతో చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఖరీదైన వ్యానిటీ వ్యాన్ తీసుకున్నాడు. దీని ధర రూ.5 కోట్లు అని సమాచారం.
(instagram)(6 / 8)
మహేష్ బాబు - టాలీవుడ్ సూపర్ స్టార్ వ్యానిటీ వ్యాన్ కూడా చాలా విలాసవంతంగా ఉంటుందని, అతని వ్యాన్ ఖరీదు రూ6.2 కోట్లు అని సమాచారం.
(instagram)(7 / 8)
(8 / 8)
సంజయ్ దత్ - సంజయ్ దత్ వ్యానిటీ వ్యాన్ కూడా లగ్జరీగానే ఉంటుంది. దీని ఖరీదు రూ.3 కోట్లు.
(instagram)ఇతర గ్యాలరీలు